విప్రో కంపెనీలో ఫ్రెషర్స్ కోసం భారీ ఉద్యోగాలు – 2025
Wipro Recruitment 2025: విప్రో (Wipro) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Network Engineer రోల్స్ కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. మీరు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులైతే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్లో ఉంటుంది. ఎంపికైన వారికి పూణే (Pune) లోకేషన్‌లో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. నిమిషం ఆలస్యం చేయకుండా, అప్లై చేసేందుకు క్రింద ఇచ్చిన లింక్ నుండి పూర్తి వివరాలు తెలుసుకోండి.
Wipro Recruitment 2025 | ముఖ్యాంశాలు
కంపెనీ పేరు | విప్రో (Wipro) |
---|---|
జాబ్ రోల్ | Network Engineer |
విద్య అర్హత | Degree పూర్తి చేసినవారు |
జీతం | 3.6 LPA (ట్రైనింగ్‌లో ₹30,000/నెల) |
జాబ్ లొకేషన్ | పూణే (Pune) |
అనుభవం | అవసరం లేదు |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ ద్వారా మాత్రమే |
Wipro Recruitment 2025 | పూర్తి వివరాలు
ఎంపిక చేయనున్న ఉద్యోగాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా Network Engineer రోల్స్ భర్తీ చేయనున్నారు.
అర్హతలు
- డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేయవచ్చు.
- అభ్యర్థి వయసు 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే అర్హులు.
ఎంపిక ప్రక్రియ
- అభ్యర్థులను కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష ఉండదు, ఇది ఫ్రెషర్స్‌కు చక్కని అవకాశం.
జీతం మరియు ఇతర ప్రయోజనాలు
- ట్రైనింగ్ సమయంలో ₹30,000/నెల జీతం అందించబడుతుంది.
- ట్రైనింగ్ పూర్తయిన తరువాత ఫుల్-టైమ్ జాబ్ ఆఫర్ చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ ఫ్రీ లాప్‌టాప్ అందిస్తుంది.
జాబ్ లొకేషన్
- ఎంపికైన వారికి పూణే (Pune) లో పోస్టింగ్ ఉంటుంది.
అప్లై చెయ్యడంలో ప్రత్యేకత
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు ఎటువంటి ఫీజు ఉండదు.
- దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో, విప్రో అధికారిక వెబ్‌సైట్ ద్వారా జరుగుతుంది.
దరఖాస్తు లింక్
👉 మరింత సమాచారం మరియు దరఖాస్తు చేసుకోండి
Infosys Recruitment 2025 | ఫ్రెషర్స్ కి Infosys కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Apply Online
TCS Recruitment 2025: TCS కంపెనీలో భారీగా ఉద్యోగాలు
Phonepe Recruitment 2025: PhonePe కంపెనీలో భారీగా ఉద్యోగాలు
Tags:
Wipro Recruitment 2025, Latest Wipro Jobs, Wipro Careers for Freshers, Network Engineer Jobs, Wipro Job Notification, Apply Online Wipro Jobs, Wipro Job Openings 2025, Wipro Jobs Telugu, Wipro Telugu Jobs .
#WiproJobs #TeluguJobs #FreshersJobs #NetworkEngineer #JobsInTelugu
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Good opertunity
Hoping that it’s helpful for everyone that job seekers!
I need job
Need job
Yes
Need jib
I need job