NIRDPR Notification 2024 | గ్రామ పంచాయతీ రాజ్ శాఖలో ఇంటర్ అర్హతతో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు
నియర్ ప్రాజెక్ట్ సైన్టిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్/ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులుకు భర్తీ చేయాటనికి నోటిఫికేషన్ జారీ చేసింది.
NIRDPR Notification 2024 ఉద్యోగాల వివరాలు:
- పోస్టులు:
- 04 జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్
- 02 డేటా ఎంట్రీ ఆపరేటర్/కంప్యూటర్ ఆపరేటర్
- పని కాలం: 6 నెలలు కాంట్రాక్టు పద్దతిలో.
- అర్హతలు:
- జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్: M.Tech, M.Sc, B.Tech.
- డేటా ఎంట్రీ ఆపరేటర్: 10+2 అర్హత కలిగి ఉండాలి.
- వయసు పరిమితి:
- కనీసం: 18 సంవత్సరాలు.
- గరిష్టం: 30 సంవత్సరాలు.
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు.
NIRDPR Notification 2024 సెలక్షన్ ప్రాసెస్:
- ఎటువంటి రాత పరీక్ష లేదు.
- వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
- తేదీ: డిసెంబర్ 31, 2024.
- స్థానం: NIRDPR, రాజేంద్రనగర్, హైదరాబాద్.
NIRDPR Notification 2024 శాలరీ వివరాలు:
- జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్: ₹25,000/-
- డేటా ఎంట్రీ ఆపరేటర్: ₹15,000/-
- ఇతర అలవెన్సెస్ అందుబాటులో లేవు.
అప్లికేషన్ వివరాలు:
- ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
- అవసరమైన సర్టిఫికెట్లు:
- విద్యార్హత సర్టిఫికెట్లు (10+2, డిగ్రీ, పీజీ).
- వయస్సు ధ్రువీకరణ పత్రాలు.
- కుల ధ్రువీకరణ పత్రాలు.
- స్టడీ సర్టిఫికెట్లు.
దరఖాస్తు విధానం:
- అప్లికేషన్ ఫారమ్ నింపి NIRDPR, రాజేంద్రనగర్, హైదరాబాద్ కు ఇంటర్వ్యూకి హాజరు కావాలి.
- పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడండి.
ముఖ్యమైన తేదీలు:
- ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 31, 2024.
ముఖ్యమైన లింకులు:
- ఆఫిషియల్ నోటిఫికేషన్ PDF: ఇక్కడ క్లిక్ చేయండి
- వాట్సాప్ గ్రూప్ జాయిన్ చేయండి: ఇక్కడ క్లిక్ చేయండి
ప్రాముఖ్యత:
ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకపోవడం వల్ల ఇది తక్కువ సమయంలో ఎంపిక అయ్యే అద్భుత అవకాశం.
సూచన: జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం మీ అర్హతలకు అనుగుణంగా దరఖాస్తు చేయండి. ఈ అవకాశం కోల్పోకండి!
AP Contract Basis Jobs: ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హత తో కాంట్రాక్టు ఉద్యోగాలు
APSRTC Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ RTC లో 7,545 భారీగా ఉద్యోగాలు
Annadata Sukhibhava: ఏపీ రైతులకు సంక్రాంతి కానుక – 2 గంటల్లో నగదు జమ!
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి