APSRTC Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ RTC లో 7,545 భారీగా ఉద్యోగాలు

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

APSRTC Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ RTC లో 7,545 భారీగా ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నియామకాలు 2024

ఇవి కూడా చూడండి

ఇవి కూడా చూడండి:

👉 సంస్థ పేరు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)

ఇవి కూడా చూడండి

ఇవి కూడా చూడండి:

👉 మొత్తం విభాగాలు:
18

👉 ఖాళీలు మొత్తం సంఖ్య:
7,545

👉 పని ప్రదేశం:
ఆంధ్రప్రదేశ్

👉 దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్

👉 వయసు పరిమితి:
18 నుండి 42 సంవత్సరాలు
వయస్సు సడలింపు:

  • SC/ST: 5 సంవత్సరాలు
  • OBC: 3 సంవత్సరాలు
  • PWBD: 10 సంవత్సరాలు

👉 అర్హత:

  • 10వ తరగతి, 12వ తరగతి, ITI, డిప్లొమా, డిగ్రీ, B.Tech
  • డ్రైవర్ పోస్టుకు హేవీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

👉 దరఖాస్తు ప్రారంభ తేదీ:
త్వరలో అందుబాటులో ఉంటుంది

👉 జీతం:
₹30,000/-

👉 తరచని ప్రక్రియ:
వ్రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష

👉 అధికారిక వెబ్‌సైట్:
https://www.apsrtc.ap.gov.in/


APSRTC ఖాళీలు 2024 వివరాలు

పోస్టుల వివరాలు మరియు ఖాళీల సంఖ్య:

పోస్టు పేరు ఖాళీలు
డ్రైవర్ 3,673
కండక్టర్ 1,813
జూనియర్ అసిస్టెంట్ 656
అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్ 579
ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ 207
మెకానిక్ సూపర్వైజర్ ట్రైనీ 179
డిప్యూటీ సూపరింటెండెంట్ 280
ఇతర ఖాళీలు 158
మొత్తం ఖాళీలు 7,545

APSRTC Recruitment 2024 కి దరఖాస్తు ఎలా చేయాలి?

APSRTC రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను దిగువ స్టెప్స్ ద్వారా పూర్తిచేయండి:

  1. అధికారిక వెబ్‌సైట్ https://www.apsrtc.ap.gov.in/ ని సందర్శించండి.
  2. “Recruitment” లింక్‌పై క్లిక్ చేయండి.
  3. డ్రైవర్, కండక్టర్ మరియు ఇతర పోస్టుల నోటిఫికేషన్‌ని ఓపెన్ చేయండి.
  4. నోటిఫికేషన్ పూర్తిగా చదివి “Apply Online” లింక్‌పై క్లిక్ చేయండి.
  5. అవసరమైన వివరాలను సరిగా నమోదు చేయండి.
  6. అప్లికేషన్ ఫార్మ్‌ను సమర్పించండి.

APSRTC Recruitment 2024 ఎంపిక విధానం 2024

APSRTC నియామకానికి రెండు ప్రధాన దశలుగా ఎంపిక జరుగుతుంది:

  1. వ్రాత పరీక్ష:
    అర్హత గల అభ్యర్థులు పరీక్షా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని వ్రాత పరీక్ష రాయాలి.
  2. నైపుణ్య పరీక్ష & పత్రాల ధృవీకరణ:
    వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు నైపుణ్య పరీక్షకు హాజరవుతారు.

APSRTC Recruitment 2024 గమనిక:
APSRTC రిక్రూట్మెంట్ 2024 సంబంధించి ఇక్కడ ఇచ్చిన సమాచారం స్టేట్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ఆధారంగా అందించబడింది. అధికారిక నోటిఫికేషన్ విడుదలైన వెంటనే, పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింక్ నవీకరించబడుతుంది.

Tags: #APSRTCJobs #AndhraPradeshJobs #APGovtJobs #APSRTCRecruitment

 

APSRTC Recruitment 2024 Ap Pension Cancellation 2024: ఏపీలో వాళ్లందరి పింఛన్‌లు రద్దు.. నోటీసులు కూడా జారీ

APSRTC Recruitment 2024 Ap Free Land: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి 3 సెంట్లు స్థలం పంపిణీ

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

 

Ap Pension Cancellation 2024: ఏపీలో వాళ్లందరి పింఛన్‌లు రద్దు.. నోటీసులు కూడా జారీ

Income Tax Jobs: 10వ తరగతి తో ఇన్కమ్ ట్యాక్స్ లో 2036 ఉద్యోగాలు

 

43 thoughts on “APSRTC Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ RTC లో 7,545 భారీగా ఉద్యోగాలు”

  1. My self bhimala.surekha l am from amalapuram l am studying diploma my father name is bhimala.v.narayana
    My mother name is bhimala.revathi my father occupation framer my mother occupation home maker I have little brother he name is bhimala.pardhu

    Reply
  2. i completed 10th with 525/600. Intermediate with 825/1000
    I want to use this opportunity thank u Ap govnt.

    Reply
  3. ప్రతి ఇంట్లో ఇన్కమ్ సర్టిఫికెట్ భార్యాభర్తలు ఇద్దరి రెవెన్యూ అధికారులతో ఖచ్చితమైన రిపోర్టు ఇవ్వాలి అలా తప్పుడు ఇన్కమ్ సర్టిఫికెట్ ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అప్పుడు కచ్చితంగా సర్వే చేసి ఇస్తారు అప్పుడు రేషన్ కార్డులు కాదు పథకాలు కాదు అన్ని అందరికీ వస్తాయి

    Reply
  4. I was very talented if u give a chance I was not disappoint you I will prove my self thank you.

    Reply

Leave a Comment

WhatsApp