Latest Income Tax Notification 2024
Income Tax Jobs: తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా MTS మరియు ట్యాక్స్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 2036 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.
Income Tax Jobs Overview:
విభాగం | వివరాలు |
---|---|
ఆర్గనైజేషన్ | ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ |
ఖాళీలు | 2,036 |
పోస్టులు | MTS, ట్యాక్స్ అసిస్టెంట్ |
విద్యార్హత | 10వ తరగతి / ఇంటర్ |
వయస్సు | 18-33 సంవత్సరాలు |
జీతం | రూ.30,000 |
అప్లికేషన్ విధానం | ఆన్లైన్ |
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ మరియు ఖాళీలు :
- MTS
- ట్యాక్స్ అసిస్టెంట్
- మొత్తం ఖాళీలు: 2,036
విద్య అర్హత :
- 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
- అప్లికేషన్ ఫీజు లేదు.
వయస్సు :
- 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
- రిజర్వేషన్: OBC – 3 సంవత్సరాలు, SC/ST – 5 సంవత్సరాలు.
జీతం :
- గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రూ.30,000 వరకు జీతం.
ఎంపిక విధానం :
- మెరిట్ ఆధారంగా ఎంపిక.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగం.
Income Tax Jobs Apply చేయు విధానం :
- Online Apply చేయాలి.
- ఆఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.
ముఖ్య లింకులు:
APSRTC Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ RTC లో 7,545 భారీగా ఉద్యోగాలు
Ap Pension Cancellation 2024: ఏపీలో వాళ్లందరి పింఛన్‌లు రద్దు.. నోటీసులు కూడా జారీ
Tags: Income Tax Notification 2024, Income Tax Jobs 2024, 10th Class Jobs in India, Government Jobs for 10th Pass, MTS Jobs in Income Tax, Department, Tax Assistant Recruitment 2024, Income Tax Department Job Openings, Government Jobs in Telugu States, No Application Fee Government Jobs, High Salary Govt Jobs 2024, How to apply for Income Tax Jobs online?, Eligibility for MTS and Tax Assistant posts in Income Tax, Latest Government Jobs for Intermediate Pass Candidates, Income Tax Recruitment 2024 age limit and salary details, AP and Telangana Govt Jobs Notification 2024