ఇంటర్ / డిగ్రీ పాస్ అయిన వారికి ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | ShareChat Work From Home Jobs | Latest WFH Jobs in Telugu | ShareChat Recruitment 2025
ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసినవారు ఇంటి నుండి పని చేసే అవకాశం పొందే విధంగా ShareChat కంపెనీ లో “Content and Creator Operations Intern” ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటి నుండే సంపాదించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
ShareChat Recruitment 2025 ఉద్యోగ వివరాలు
💥 సంస్థ పేరు:
✔ ShareChat
💥 పోస్టు పేరు:
✔ Content and Creator Operations Intern
💥 పని విధానం:
✔ ఇంటి నుండే పని (Work From Home)
💥 అప్లై చేసే విధానం:
✔ ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి ✔ అభ్యర్థులు తమ వివరాలను సరిగ్గా నమోదు చేసి అప్లై చేయాలి
💥 విద్యార్హతలు:
✔ 12th / డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు
💥 అవసరమైన నైపుణ్యాలు:
✔ హిందీ, ఆంగ్ల భాషలలో నైపుణ్యం ✔ సోషల్ మీడియాపై మంచి అవగాహన ✔ కంటెంట్ సృష్టించగల సామర్థ్యం ✔ స్వతంత్రంగా పని చేసే నైపుణ్యం
💥 వయస్సు:
✔ కనీసం 18 సంవత్సరాలు ✔ గరిష్ట వయస్సుకు ఎలాంటి పరిమితి లేదు
💥 అనుభవం:
✔ అనుభవం అవసరం లేదు ✔ ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్నవారు అప్లై చేయవచ్చు
💥 జీతం:
✔ నెలకు దాదాపుగా ₹26,600/-
💥 ఎంపిక విధానం:
✔ షార్ట్ లిస్ట్ → ఇంటర్వ్యూ → డాక్యుమెంట్ వెరిఫికేషన్ → తుది ఎంపిక
💥 అప్లికేషన్ ఫీజు:
✔ ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు (ఫ్రీ అప్లై)
💥 దరఖాస్తు చివరి తేదీ:
✔ 22-02-2025 లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి
💥 అప్లై చేయడానికి లింక్:
⚡ ఇంటర్ / డిగ్రీ పాస్ అయినవారికి ఇంటి నుండి పని చేసే ఉద్యోగం కావాలంటే వెంటనే అప్లై చేసుకోండి! ⚡
Google Recruitment 2025: గూగుల్ లో కంపెనీలో భారీగా ఉద్యోగాలు
HCL Tech Recruitment 2025: HCL Tech కంపెనీలో భారీగా ఉద్యోగాలు
Indiamart Recruitment 2025: ఇండియామార్ట్ కంపెనీలో భారీగా ఉద్యోగాలు
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
intermediate
intermediate open degree