వెంటనే జాయిన్ అయ్యే వారికి Microsoft లో భారీగా ఉద్యోగాలు – Microsoft Recruitment 2025 Telugu
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఫ్రెషర్స్ కోసం ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ (Microsoft) కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Software Engineer) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు Degree / B.Tech పూర్తిచేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు 3 నెలల ట్రైనింగ్ ఇచ్చి, ఫుల్ టైమ్ ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తారు. ఉద్యోగులకు ల్యాప్‌టాప్‌ను కంపెనీ ఉచితంగా అందజేస్తుంది. పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
Microsoft Recruitment 2025 – ముఖ్యమైన వివరాలు
కంపెనీ పేరు | మైక్రోసాఫ్ట్ (Microsoft) |
---|---|
జాబ్ రోల్ | Software Engineer |
విద్య అర్హత | Degree / B.Tech |
అనుభవం | అవసరం లేదు |
జీతం | ₹40,000 (ప్రతి నెల) |
జాబ్ లొకేషన్ | Hyderabad |
ఉద్యోగ వివరాలు:
ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు?
- సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Software Engineer) ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
విద్య అర్హతలు
- Degree / B.Tech పూర్తిచేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి?
- కనీసం 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు
- అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
ఎంత జీతం ఇస్తారు?
- 3 నెలల ట్రైనింగ్ సమయంలో ₹40,000 నెలకు జీతంగా అందజేస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్
- కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక జరుగుతుంది. రాత పరీక్ష ఉండదు.
జాబ్ లొకేషన్
- Hyderabad
అనుభవం
- ఫ్రెషర్స్ మరియు అనుభవం లేని అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేయాలి?
- కేవలం Microsoft అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహిస్తారు.
- ఎంపికైన వారికి ఫుల్ టైమ్ ఉద్యోగం ఆఫర్ చేస్తారు.
🔗 More Details & Apply Link: ఇక్కడ క్లిక్ చేయండి
📢 మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి!
AP HMFW Notification 2025: ఆంధ్రప్రదేశ్ కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
ATM Charges 2025: ఏటీఎం విత్‌డ్రా చార్జీలు భారీగా పెంపు
Tags:
Microsoft Jobs 2025 Telugu, Microsoft Recruitment 2025, Software Engineer Jobs, Microsoft Hiring Freshers, Microsoft Careers for Freshers, Work at Microsoft, Microsoft Job Openings, Microsoft Careers Hyderabad, Microsoft Software Engineer Vacancy, Microsoft Job Apply Online, Microsoft Interview Process, Fresher Jobs in Microsoft, Microsoft Training Program, Microsoft Jobs Telugu, Microsoft Telugu Jobs .
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి