Meesho కంపెనీ లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | Meesho Recruitment 2025
Meesho కంపెనీ నుంచి కొత్తగా ఉద్యోగాలకు సంబంధించి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి ఈ ఉద్యోగాలకు అర్హత ఉంది. అసోసియేట్ (Associate) పోస్టుల కోసం ఈ నియామక ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
ఈ ఉద్యోగానికి అప్లై చేయడం కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,000 జీతం ఇస్తారు మరియు ఉచితంగా ల్యాప్‌టాప్ కూడా అందజేస్తారు.
Meesho Recruitment 2025 – ముఖ్య సమాచారం:
కంపెనీ పేరు | Meesho Recruitment 2025 |
---|---|
జాబ్ రోల్ | అసోసియేట్ (Associate) |
విద్యార్హత | డిగ్రీ పూర్తి |
జీతం | రూ. 20,000/నెల |
జాబ్ లొకేషన్ | బెంగళూరు |
అనుభవం | అవసరం లేదు |
ఫీజు | లేదు |
సెలెక్షన్ ప్రాసెస్ | ఇంటర్వ్యూ ద్వారానే |
Meesho ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు
- జాబ్ రోల్:
- అసోసియేట్ (Associate) పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
- విద్యార్హతలు:
- డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు అర్హులు.
- వయస్సు:
- 18 సంవత్సరాలు నిండినవారు అప్లై చేయవచ్చు.
- జీతం:
- నెలకు రూ.20,000 వరకు జీతం అందుతుంది.
- అప్లై విధానం:
- అభ్యర్థులు Meesho అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- సెలెక్షన్ ప్రాసెస్:
- రాతపరీక్ష అవసరం లేదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- ట్రైనింగ్:
- ఎంపికైన వారికి 30 రోజుల ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ట్రైనింగ్ సమయంలోనూ జీతం అందజేస్తారు.
అప్లై లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
Tech Mahindra Recruitment 2025: టెక్ మహీంద్రా కంపెనీలో భారీగా ఉద్యోగాలు
Amazon Work From Home Jobs: ఇంటర్ లేదా డిగ్రీ అర్హతతో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
PhonePe Loan Telugu: PhonePe ద్వారా 5 లక్షల రుణం పొందడం ఎలా? పూర్తి వివరాలు
ట్యాగ్స్:
Meesho Recruitment 2025, Associate Jobs in Meesho, Meesho Jobs Telugu, Latest Jobs in Telugu, Work from Home Jobs, Telugu Job Updates
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Regarding job