AP Mega Job Fair 2025 – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం & Nasscom సంయుక్తంగా మెగా జాబ్స్ మేళా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Nasscom సంస్థతో కలిసి మార్చి 5,6 తేదీలలో విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో మెగా జాబ్స్ ఫెయిర్ నిర్వహించనుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 10,000+ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అవకాశం కల్పించనున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ, BE, BTECH, ME, MTECH అర్హతలున్న అభ్యర్థులకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
ముఖ్య సమాచారం:
- ఇవెంట్: AP Mega Job Fair 2025
- తేదీలు: మార్చి 5,6, 2025
- స్థలం: గీతం యూనివర్సిటీ, విశాఖపట్నం
- ఖాళీలు: 10,000+ ఉద్యోగాలు
- అర్హత: 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కోర్సులు
- వయస్సు: 18 నుండి 35 సంవత్సరాల మధ్య
- దరఖాస్తు గడువు: మార్చి 3, 2025
- దరఖాస్తు రుసుము: ఉచితం
ఎంపిక ప్రక్రియ:
ఈ మెగా జాబ్స్ ఫెయిర్‌లో రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగ నియామకాన్ని చేపట్టనున్నారు. ఒకేరోజులో ఇంటర్వ్యూలు నిర్వహించి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఎంపికైన అభ్యర్థులను ప్రైవేట్ కంపెనీలలో నియమిస్తారు.
జీతం వివరాలు:
- ఎంపికైన అభ్యర్థులకు ₹3LPA నుండి ₹7LPA వరకు జీతం చెల్లిస్తారు.
- అదనపు అలవెన్సెస్ కూడా కంపెనీల విధానాన్ని అనుసరించి లభిస్తాయి.
అవసరమైన డాక్యుమెంట్లు:
- విద్యా అర్హత సర్టిఫికెట్లు (10th, ఇంటర్, డిగ్రీ, పీజీ)
- స్టడీ సర్టిఫికెట్స్
- గుర్తింపు కార్డు (ఆధార్/పాన్ కార్డ్)
ఎలా అప్లై చేయాలి?
ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 3, 2025 లోగా అధికారిక లింక్ ద్వారా ఆన్లైన్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
అందరికీ అవకాశాలు!
AP Mega Job Fair 2025 లో అన్ని జిల్లాల అభ్యర్థులు ఉచితంగా పాల్గొనవచ్చు. మీ కెరీర్‌ను కొత్తదిశగా మలచుకునే ఈ అవకాశాన్ని కోల్పోకండి! మరిన్ని అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Tags: AP Mega Job Fair 2025, Andhra Pradesh Job Fair, Nasscom Jobs, Visakhapatnam Job Fair, IT Jobs Andhra Pradesh, Private Jobs in AP, Mega Job Mela AP, Free Job Fair Registration, AP Government Job Fair, GITAM University Job Fair, Jobs for 10th Pass, Jobs for Graduates, Engineering Jobs AP, High Salary Jobs, Walk-in Interviews AP, March 2025 Job Fair, Apply Online for Jobs, Career Opportunities in AP, Freshers Jobs Andhra Pradesh, AP Private Sector Jobs.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి