Tech Mahindra Recruitment 2025: టెక్ మహీంద్రా కంపనీలో భారీగా ఉద్యోగాలు

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Tech Mahindra ఉద్యోగాలు 2025 | వాయిస్ ప్రాసెస్ లో భర్తీ | ఆన్లైన్ లో Apply చేయండి!

Tech Mahindra Recruitment 2025 Overview

టెక్ మహీంద్రా కంపెనీ నుండి విడుదలైన తాజా నోటిఫికేషన్ లో వాయిస్ ప్రాసెస్ రోల్ కి సంబంధించి ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇన్ఫర్మేషన్ మొత్తం క్రింది విధంగా ఉంది:

ఇవి కూడా చూడండి

ఇవి కూడా చూడండి:

కంపెనీ పేరు: Tech Mahindra
జాబ్ రోల్: Voice Process
విద్యార్హత: Degree
అనుభవం: అవసరం లేదు
జీతం: ₹2,00,000 – ₹3,00,000 LPA
జాబ్ లొకేషన్: Pune
దరఖాస్తు ఫీజు: లేదు

ఇవి కూడా చూడండి

ఇవి కూడా చూడండి:


Tech Mahindra Recruitment 2025 ఉద్యోగాల పూర్తి వివరాలు

భర్తీ చేయబోతున్న ఉద్యోగాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా వాయిస్ ప్రాసెస్ (Voice Process) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

అర్హతలు

  • విద్యార్హత: డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయస్సు: కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.
  • అనుభవం: అనుభవం అవసరం లేదు.

జీతం

  • ఎంపికైన వారికి ట్రైనింగ్ సమయంలో నెలకు ₹25,000 వరకు జీతం అందిస్తారు.
  • ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత పూర్తి స్థాయి జాబ్ ఆఫర్ చేయబడుతుంది.

సెలెక్షన్ ప్రాసెస్

  • ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
  • రాత పరీక్షలు ఉండవు.

అప్లై చేసే విధానం

  • ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు చేసిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

లబ్ధులు

  • ఎంపికైన వారికి Tech Mahindra కంపెనీ నుండి Free Laptop అందజేయబడుతుంది.
  • ట్రైనింగ్ తర్వాత ఫుల్ టైమ్ ఉద్యోగం ఆఫర్ చేస్తారు.

ఎలా Apply చేయాలి?


Tech Mahindra Recruitment 2025 Telugu Postal GDS Recruitment 2025: పోస్ట్ ఆఫీస్ లో 48,000 ఉద్యోగాలు

Tech Mahindra Recruitment 2025 Telugu AP Contract Basis Jobs 2025 | ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు

 

Tags:

Tech Mahindra Recruitment 2025 Telugu, Tech Mahindra Jobs in Pune, Voice Process Jobs in Telugu, Tech Mahindra Careers 2025, Latest IT Jobs 2025 Telugu, Tech Mahindra Jobs Telugu, Tech Mahindra Telugu Jobs.

See also  Tech Mahindra Recruitment 2025: టెక్ మహీంద్రా కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

 

Gas Cylinder Complaints 2025: డబ్బు అడుగుతున్నారా.. ఈ నంబర్కు ఫిర్యాదు చేయండి!

Phonepe Recruitment 2025: PhonePe కంపెనీలో భారీగా ఉద్యోగాలు

 

9 thoughts on “Tech Mahindra Recruitment 2025: టెక్ మహీంద్రా కంపనీలో భారీగా ఉద్యోగాలు”

  1. This job is intrested very important I have completed Degree B.com. Skills learning MS office Tally prime accounting. Iam from Andhra Pradesh currently staying in hyderabad moosapet bhavani nagar colony Telangana

    Reply
  2. I’m interested this job , I will do my best in this job role, and I love rathan tata , i will provide to be a part of tata group ….. My name is G Hema Latha , I completed my graduation
    ( B.S.C) in aditya degree college vishakapatnam , I have more comunication skills also

    Reply

Leave a Comment

WhatsApp