AP Contract Basis Jobs 2025 | ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి సంబంధించిన 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మెడికల్ ఆఫీసర్ (DTC), డాట్స్ ప్లస్ TB – హెచ్ఐవి సూపర్వైజర్, అకౌంటెంట్ (ఫుల్ టైం), PPM కోఆర్డినేటర్, ల్యాబ్ టెక్నీషియన్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ (STS) వంటి పదవులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ చివరి తేదీ 19 జనవరి 2025. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని ఖాళీగా ఉన్న నేషనల్ ట్యూబర్ క్యులాసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
వివరాలు క్రింద చూడండి:
ఉద్యోగం | జీతం (రూ) |
---|---|
మెడికల్ ఆఫీసర్ (DTC) | ₹61,960 |
డాట్స్ ప్లస్ TB – హెచ్ఐవి సూపర్వైజర్ | ₹35,625 |
అకౌంటెంట్ (ఫుల్ టైం) | ₹18,233 |
PPM కోఆర్డినేటర్ | ₹28,980 |
TBHV – NGO/PP | ₹26,620 |
ల్యాబ్ టెక్నీషియన్ | ₹23,393 |
సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ (STS) | ₹33,975 |
సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ (STLS) | ₹33,975 |
మొత్తం ఖాళీలు:
17 పోస్టులు.
అర్హతలు:
- పోస్టులను అనుసరించి 10+2, డిప్లొమా, డిగ్రీ, PG వంటి విద్యార్హతలు ఉండాలి.
అప్లికేషన్ వివరాలు:
- ప్రారంభ తేదీ: 03-01-2025
- చివరి తేదీ: 19-01-2025
ఎంపిక విధానం:
రాత పరీక్ష లేకుండా, కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వయస్సు:
- కనీసం 18 సంవత్సరాలు
- గరిష్టంగా 42 సంవత్సరాలు
- ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
- OC అభ్యర్థులు: ₹500
- SC/ST/BC అభ్యర్థులు: ₹300
ఫీజు చెల్లింపు:
బ్యాంకులో డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకుని, దరఖాస్తు పత్రంతో జతచేయాలి.
చిరునామా:
జిల్లా టీబి అధికారి,
పల్నాడు జిల్లా,
నరసరావుపేట,
పాత గవర్నమెంట్ ఆసుపత్రి కార్యాలయం.
ఎలా అప్లై చెయాలి?
- క్రింద ఇచ్చిన అధికారిక నోటిఫికేషన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేయండి.
- నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
- అప్లికేషన్ ఫారమ్ నింపి, అవసరమైన పత్రాలు జతచేసి ఇవ్వబడిన చిరునామాకు పంపించండి.
Download Notification & Application
AP Contract Basis Jobs 2025 Notification PDF
AP High Court Jobs 2025: ఏపీ హైకోర్టు లో ఉద్యోగాలు
AP Agriculture Dept Notification 2025: ఏపీ వ్యవసాయ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు
Tags:
AP Contract Basis Jobs 2025, Andhra Pradesh Contract Jobs 2025, Medical Officer Recruitment 2025, Lab Technician Jobs in AP, Contract Jobs Notification AP 2025, AP TB Control Program Recruitment, PPM Coordinator Jobs 2025, STLS Jobs in Andhra Pradesh, AP Health Department Jobs, How to Apply for AP Contract Jobs, AP Govt Jobs 2025 Notification, District Health Department Jobs AP, Full-time Accountant Jobs in AP, Andhra Pradesh TB Program Vacancies
AP Contract Jobs 2025 Last Date
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
I need a job