AP Agriculture Dept Notification 2025 Highlights
ఏపీ వ్యవసాయ శాఖ టెక్నాలజీ ఏజెంట్ ఉద్యోగాలు 2025 | పరీక్ష లేకుండా నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ
- జాబ్ పేరు: టెక్నాలజీ ఏజెంట్
- విభాగం: ఆచార్య N.G. రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ
- ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ
- ఇంటర్వ్యూ తేదీ: 20 జనవరి 2025
- విద్యార్హత: డిగ్రీ
- వయస్సు పరిమితి: 21-45 సంవత్సరాలు (SC, ST, OBC, EWS కేటగిరీలకు సడలింపు)
- జీతం: ₹10,000/- (కన్సాలిడేట్ రెమ్యూనరేషన్)
- పనితీరు: ఫీల్డ్ వర్క్, డేటా కలెక్షన్, రిపోర్టింగ్ & డేటా ఎంట్రీ
- ప్రదేశం: నంద్యాల, ఆంధ్రప్రదేశ్
ఎంపిక విధానం
పరీక్ష లేకుండా నేరుగా జనవరి 20న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ ప్రదేశం:
అసోసియేట్ డైరెక్ట్ ఆఫ్ రీసెర్చ్, రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్.
అర్హతలు
- విద్యార్హత:
- డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- వయస్సు:
- 21-45 ఏళ్ల మధ్య (SC/ST/OBC/EWS కేటగిరీలకు సడలింపు)
- విశిష్ట సర్టిఫికెట్లు:
- 10వ తరగతి సర్టిఫికెట్
- డిగ్రీ సర్టిఫికెట్
- వయస్సు నిర్ధారణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం
దరఖాస్తు ప్రక్రియ
- దరఖాస్తు చేయాల్సిన విధానం:
అభ్యర్థులు నోటిఫికేషన్ లో అందించిన అప్లికేషన్ ఫారమ్ ను పూర్ణంగా నింపి, అవసరమైన పత్రాలతో కలిపి ఇంటర్వ్యూ ప్రదేశానికి హాజరవ్వాలి. - డౌన్‌లోడ్ లింక్స్:
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల: ఇప్పటికే విడుదల
- ఇంటర్వ్యూ తేదీ: 20 జనవరి 2025
IPPB Postal Dept Notification 2025: పోస్టల్ శాఖలో పరీక్షలేకుండా కొత్త ఉద్యోగాలు విడుదల
Fake 500 Notes: మార్కెట్లో నకిలీ రూ.500 నోట్లను ఇలా గుర్తించండి
Pan Aadhaar Link 2025: పాన్ – ఆధార్ లింక్ చేశారా? ఇలా చేయండి
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి